- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > BREAKING: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురు.. ఖాతాల ఫ్రీజ్ పిటిషన్ కొట్టివేత
BREAKING: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురు.. ఖాతాల ఫ్రీజ్ పిటిషన్ కొట్టివేత
ఎలక్టోరల్ బాండ్ల ఆరోపణలతో కాంగ్రెస్ ఖాతాలన్నింటినీ ఆదాయ పన్ను శాఖ ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎలక్టోరల్ బాండ్ల ఆరోపణలతో కాంగ్రెస్ ఖాతాలన్నింటినీ ఆదాయ పన్ను శాఖ ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. ఖాతాలను పునరుద్ధరించినా.. అందులోని రూ.105 కోట్ల ట్యాక్స్ బకాయి చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై స్టే విధించాలని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే ఇవ్వడాన్ని నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
Next Story






