- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. బీజేపీ, ఏడీఎంకే వార్ రోజురోజుకు ముదురుతోంది. తాజాగా 16 మంది బీజేపీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. వీరంతా ఏడీఎంకేలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీరుకు నిరసనగా వీరంతా పార్టీ మారడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీజేపీ నేతలు మాత్రం ఇదంతా ఏడీఎంకే డ్రామా అని మండిపడుతున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో పళనిస్వామి దిష్టిబొమ్మలను కార్యకర్తలు దహనం చేస్తున్నారు.
Next Story






