- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Guwahati : పంద్రాగస్టు రోజున ఐఈడీ అమర్చిన నిందితుడి అరెస్ట్
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : స్వాతంత్య్ర దినోత్సవం రోజున (ఆగస్టు 15న) అసోంలోని గువహటిలో ఉన్న గాంధీ మండప్ వద్ద ఐఈడీని అమర్చిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని గుర్తించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో : స్వాతంత్య్ర దినోత్సవం రోజున (ఆగస్టు 15న) అసోంలోని గువహటిలో ఉన్న గాంధీ మండప్ వద్ద ఐఈడీని అమర్చిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని గుర్తించారు. హోజాయ్ జిల్లాలోని కకీ ఏరియాకు చెందిన మనాబ్ కాలితా అనే వ్యక్తే ఈ ఐఈడీని అమర్చాడని దర్యాప్తులో తేలింది. దీంతో అతడిని జోర్హట్ నగర పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం నిందితుడు మనాబ్ కాలితాను గువహటి పోలీసులకు అప్పగించారు.
Next Story






