అఖిలేష్ యాదవ్‌కు నిజం తెలుసు: WFI చీఫ్

by Malleboina Mahesh |

WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్ల నిరసనలపై స్పందించారు. ఆదివారం WFI చీఫ్ మాట్లాడుతూ.. "అఖిలేష్ యాదవ్‌కు నిజం తెలుసు. మాకు చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలుసు.

అఖిలేష్ యాదవ్‌కు నిజం తెలుసు: WFI చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్ల నిరసనలపై స్పందించారు. ఆదివారం WFI చీఫ్ మాట్లాడుతూ.. "అఖిలేష్ యాదవ్‌కు నిజం తెలుసు. మాకు చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలుసు." ఉత్తరప్రదేశ్‌లోని 80% రెజ్లర్లు సమాజ్‌వాదీ పార్టీ సిద్ధాంతం ఉన్న కుటుంబాలకు చెందినవారని బీజేపీ ఎంపీ తెలిపారు. "నేతాజీ (తాను) ఏదైనా చేయగలడని అందరికీ తెలుసు, కానీ ఇది మాత్రం కాదు అని WFI చీఫ్ చెప్పుకొచ్చాడు. అలాగే.. తాను.. WFI పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. దానికి రెజ్లర్లు తమ నిరసనను మానుకోవాలని ఆయన చెప్పుకొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Next Story