- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొగ్గుగనిలో ప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
by Yella Dhawani Reddy |
ఝార్ఖండ్ రాష్ట్రంలోని (Jharkhand) రాంఘడ్ జిల్లాలోని బొగ్గు గనిలో (Coal mine) ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఝార్ఖండ్ రాష్ట్రంలోని (Jharkhand) రాంఘడ్ జిల్లాలోని బొగ్గు గనిలో (Coal mine) ప్రమాదం చోటు చేసుకుంది. కర్మా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గనిలో అక్రమ బొగ్గు తవ్వకాల సమయంలో ఒక భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరికొందరు కార్మికులు చిక్కుకుపోయారు. సహాయక బృందాలు సంఘటనా స్థలికి చేరుకున్నాయి. గనిలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






