- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగలాండ్‌లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ?
by GSrikanth |
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి దూసుకెళ్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెళ్లడైన ఫలితాల ప్రకారం ఏకంగా 53 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. కాంగ్రెస్ 3 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, ఎన్పీఎఫ్ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఒక స్వతంత్ర అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు. కాగా, మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 31 స్థానాలు అవసరం ఉండగా.. బీజేపీ కూటమి ఏకంగా 53 స్థానాల్లో ఆధిక్యత కనబర్చడం ఆసక్తిగా మారింది. ఇదే చివరివరకూ కొనసాగితే బీజేపీ కూటమికి గెలుపు సునాయాసం కానుంది.
Next Story






