- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధార్ తొలి గుర్తింపు కాదు: ఉడాయ్ సీఈవో
by Naga Rani Yarlagadda |
ఆధార్ కార్డు ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదని ఉడాయ్ సీఈఓ భువనేశ్ కుమార్ (UIDAI CEO Bhuvnesh Kumar) స్పష్టం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆధార్ కార్డు ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదని ఉడాయ్ సీఈఓ భువనేశ్ కుమార్ (UIDAI CEO Bhuvnesh Kumar) స్పష్టం చేశారు. బిహార్ లో ఓట్ల సవరణ వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫేక్ ఆధార్ కార్డులను కట్టడి చేసే మార్గాల కోసం అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్ సహాయంతో నకిలీ ఆధార్ కార్డులను గుర్తించవచ్చని తెలిపారు.
బిహార్ ఎన్నికల జాబితా యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం.. ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ ను మినహాయించడంపై కొనసాగుతున్న వివాదం మధ్య.. ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదన్నారు. కొత్త ఆధార్ కార్డులు అన్నింటిపై క్యూఆర్ స్కానర్ ఉంటుందని, దీని సహాయంతో ఆధార్ వివరాలను తెలుసుకోవచ్చని, అది ఒరిజినల్ లేదా నకిలీ అనేది తెలుసుకోవచ్చని చెప్పారు.
Next Story






