టాటూ వేయించుకోవడానికి వెళ్లి అతడితో సెక్స్.. ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది..

by Disha Web Desk 20 |
టాటూ వేయించుకోవడానికి వెళ్లి అతడితో సెక్స్.. ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది..
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ అబ్బాయి ఒకే సమయంలో ఇద్దరు, లేదా ముగ్గురు యువతులతో ప్రేమాయనం సాగించడం లాంటి సంఘటనలను మనం ఎన్నో చూసే ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో అక్కడక్కడ కొంత మంది యువతులు కూడా ఓకే టైంలో ఇద్దరు, ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటెన్ చేస్తున్నారు. అలా మెయింటెన్ చేస్తూ ఓ యువతి ఒక బాయ్ ఫ్రెండ్ తో సరసాలాడుతూ మరో బాయ్ ఫ్రెండ్ కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇప్పుడు ఈ ప్రేమ కథకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అసలు ఆ ప్రేమ కథలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ యువతి తన ప్రియున్ని వెంటపెట్టుకుని టాటూ ఆర్టిస్టు దగ్గరికి టాటూ వేయించుకోవడానికి వెళ్లింది. టాటూ ఆర్టిస్టు ఆమె వీపుపై టాటూ వేయడం ప్రారంభించాడు. లోపలికి వెళ్లిన ప్రియురాలు ఎంత సమయం అయినా బయటకు రాకపోవడంతో ఆ ప్రియుడికి కాస్త అనుమానం మొదలవుతుంది. ఇంకా వెయిట్ చేయలేని ప్రియుడు ఎంత అనుమానంతో లోపలికి వెళ్లి చూశాడు. లోపలికి వెళ్లేటప్పుడు యువతి ప్రియుడు ఫోన్‌లో వీడియో రికార్డ్ చేస్తూ వెళ్లాడు. అప్పుడ ఆ ప్రియునికి జీర్ణించుకోలేని ఓ సన్నివేశం కనిపించింది. టాటూ పేరుతో యువతి మరో వ్యక్తితో సరసాలు ఆడుతుండడాన్ని గమనించాడు. దాంతో ఆ ప్రియుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే టాటూ వేస్తున్న వ్యక్తికి కాల్ చేసి చూడగా అతడి పోన్ రింగ్ అవుతుంది.

అప్పుడు తెలుస్తుంది టాటూ ఆర్టిస్టు వేషంలో ఉన్నది యువతి మరో ప్రియుడు అని. అప్పుడు మొదటి ప్రేమికుడు యువతిపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేసి ‘‘ఛీ.. నువ్వు నన్ను మోసం చేశావ్’’ అంటూ నిన్నువదలను అనుకుంటూ బాధకులోనయ్యాడు. తాను చేసిన తప్పును సరిచేసుకునేందుకు యువతి ఏవో సాకులు చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె ఎంత చెప్పినా ప్రియుడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా ‘‘నువ్వు నాకు అవసరం లేదు’’ అంటూ వెళ్లిపోయాడు. ఒక బాయ్ ఫ్రెండ్ తో సరసాలాడుతూ మరో బాయ్ ఫ్రెండ్ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన యువతి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు కూడా హాట్ కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed