Horrific Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

హిమాచల్ ప్రదేశ్ కులులో ఆగివున్న ట్రక్కును కారు ఢీకొట్టింది..

Horrific Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. హిమాచల్ ప్రదేశ్(HimachalPradesh) కులులో ఆగివున్న ట్రక్కు(Truck)ను కారు(Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదానికి కారు అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీశారు. నలుగురు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Next Story