- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి విజృంభిస్తున్న కరోనా..
by Malleboina Mahesh |
మరోసారి కరోనా కొత్త వేరియంట్ విపరీతంగా పెరిగిపోతుంది. శనివారం వరుసగా రెండో రోజు 6,000 కొత్త COVID-19 కేసులు నమోదయినట్లు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మరోసారి కరోనా కొత్త వేరియంట్ విపరీతంగా పెరిగిపోతుంది. శనివారం వరుసగా రెండో రోజు 6,000 కొత్త COVID-19 కేసులు నమోదయినట్లు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,41,89,111 గా ఉంది. అలాగే కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,30,954 కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 31,194 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






