- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీని వణికిస్తున్న కరోనా.. రోజు రోజుకు పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు
దేశ రాజధాని ఢిల్లీ మహానగరాన్ని కరోనా మరోసారి వణికిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ వాసులో తీవ్ర ఆందోళన నెలకొంటుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ మహానగరాన్ని కరోనా మరోసారి వణికిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ వాసులో తీవ్ర ఆందోళన నెలకొంటుంది. కేవలం బుధవారం ఒక్కరోజే ఢిల్లీ నగరంలో 509 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది రోజు వారి పాజిటివిటీ రేటు బుధవారం 26.54%గా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీ నగరంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,795కి చేరుకుంది. కాగా గడిచిన 24 గంటల్లో 424 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story






