- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షంలో కొట్టుకపోయిన 2 కోట్ల బంగారం.. ఎక్కడంటే?
by samatah |
బంగారం షాప్ ఆయనకు బిగ్ షాక్ తగిలింది. భారీ వర్షానికి ఏకంగా బంగారమే నీటిలో కొట్టుకపోయింది. అసలు విషయంలోకి వెళ్తే.. బెంగళూరులో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కాలనీలన్నీ

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం షాప్ ఆయనకు బిగ్ షాక్ తగిలింది. భారీ వర్షానికి ఏకంగా బంగారమే నీటిలో కొట్టుకపోయింది. అసలు విషయంలోకి వెళ్తే.. బెంగళూరులో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కాలనీలన్నీ వర్షం నీరుతో నిండిపోయాయి. ఈ క్రమంలో బెంగుళూరు లోని మల్లీశ్వరం లో 9వ క్రాస్ రోడ్ లో ఉన్న బంగారు షాపులో వర్షం నీరు భారీగా చేరడంతో షాప్ అంతా కూడా పాడైపోయి, వర్షపు నీటిలో షాపులో ఉన్న బంగారం కొట్టుకుపోయింది. మొత్తం ఎనభైశాతం వర్షంలో కొట్టుకపోయిందని, దీంతో షాపు యజమానికి దాదాపుగా రూ. కోట్లు వరకు నష్టం వచ్చినట్లు తెలిపాడు.
Next Story






