- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
బస్సు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతిచెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. టూరిస్ట్ బస్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సులో 15 మంది ప్రయాణికులు(15 Passengers Dead) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిలాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనాకు వచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






