- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలు.. ఇప్పటివరకు 12 మంది మృతి
by Gantepaka Srikanth |
భారీ వర్షాలు(Heavy Rains) రాజస్థాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కోటా సహా పలు జిల్లాల్లో కుండపోత కురుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు(Heavy Rains) రాజస్థాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కోటా సహా పలు జిల్లాల్లో కుండపోత కురుస్తోంది. ఎక్కడికక్కడ రైల్వే ట్రాక్‌లపై వర్షపునీరు నిలిచింది. మరీ ముఖ్యంగా చంబల్ నది(Chambal River) ప్రవాహం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ నదిలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు జాలర్లు ప్రవాహంలో కొట్టుకుపోయారు. లోతట్టు ప్రాంతాలు నీటిమునిగాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. దీంతో మంగళవారం జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ధోల్‌పూర్(Dholpur) జిల్లాలోని నారిపుర, సంత్‌నగర్ ఏరియాల్లో వరద ప్రవాహానికి రోడ్లు తెగిపోయాయి. ఇద్దరు బైకర్‌లు ప్రవాహంలో కొట్టుకుపోయారు.
Next Story






