- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో ఈరోజు కరోనా కేసులు ఎన్నంటే..
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 38,949 కరోనా కేసులు నమోదవ్వగా, 40,026 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్కరోజే కొవిడ్ మహమ్మారితో 542 మంది మృతి చెందగా.. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాలు 4,12,531 చేరుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కాగా, దేశంలో ఇప్పటికీ 4,30,422 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 38,949 కరోనా కేసులు నమోదవ్వగా, 40,026 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్కరోజే కొవిడ్ మహమ్మారితో 542 మంది మృతి చెందగా.. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాలు 4,12,531 చేరుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కాగా, దేశంలో ఇప్పటికీ 4,30,422 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
Next Story






