- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నేను కూడా అదే పోస్టు పెడతాను.. ఏం చేస్తారో చూస్తాను’
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: వైజాగ్‌లోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకైన ఘటనపై గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేయడంతో ఆమెను సీఐడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందిస్తూ, రంగనాయకమ్మ గారు పెట్టిన పోస్టునే నేను కూడా పెడుతున్నాను, నన్ను కూడా అరెస్ట్ చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. సోషల్ మీడియా […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: వైజాగ్‌లోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకైన ఘటనపై గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేయడంతో ఆమెను సీఐడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందిస్తూ, రంగనాయకమ్మ గారు పెట్టిన పోస్టునే నేను కూడా పెడుతున్నాను, నన్ను కూడా అరెస్ట్ చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. సోషల్ మీడియా అనగానే వైఎస్ జగన్ వెన్నులో వణుకు మొదలవుతుందని, అసమర్ధ పాలన సోషల్ మీడియా ద్వారా బయటికి వస్తుంది అనే భయం ఆయనను వెంటాడుతోందని లోకేశ్ విమర్శించారు.
Next Story






