- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామ మందిరానికి ‘మై హోం, మేఘా’ భారీ విరాళాలు
<p>దిశ,వెబ్‌డెస్క్: అయోధ్య రామ మందిరానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రామ మందిరానికి మై హోం, మేఘా సంస్థలు శుక్రవారం భారీ విరాళాలను ఇచ్చాయి. రూ. 5 కోట్ల విరాళాన్ని మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు, రూ. 6 కోట్ల విరాళాన్ని మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డిలు అందజేశారు. ఈ విరాళాలను చినజీయర్ స్వామి సమక్షంలో ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీకి వారు అందజేశారు. కాగా బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా కోటి […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: అయోధ్య రామ మందిరానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రామ మందిరానికి మై హోం, మేఘా సంస్థలు శుక్రవారం భారీ విరాళాలను ఇచ్చాయి. రూ. 5 కోట్ల విరాళాన్ని మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు, రూ. 6 కోట్ల విరాళాన్ని మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డిలు అందజేశారు. ఈ విరాళాలను చినజీయర్ స్వామి సమక్షంలో ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీకి వారు అందజేశారు. కాగా బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా కోటి రూపాయల విరాళం ఇచ్చారు.
Next Story






