- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. గెట్ రెడీ టూ నవంబర్ 16th
<p>దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తెలుగులో పవన్ కల్యాణ్ స్టామినా ఏంటో ఈ చిత్రం మరోసారి చూపించింది. అంతేగాకుండా.. ఈ సినిమాలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ‘మగువా మగువా’ సాంగ్ ఎంత పెట్ట హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, తాజాగా.. పవన్ కల్యాణ్ అభిమానులకు ‘వకీల్ సాబ్’ మ్యూజిక్ డైరెక్ట్ గుడ్‌న్యూస్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తెలుగులో పవన్ కల్యాణ్ స్టామినా ఏంటో ఈ చిత్రం మరోసారి చూపించింది. అంతేగాకుండా.. ఈ సినిమాలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ‘మగువా మగువా’ సాంగ్ ఎంత పెట్ట హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, తాజాగా.. పవన్ కల్యాణ్ అభిమానులకు ‘వకీల్ సాబ్’ మ్యూజిక్ డైరెక్ట్ గుడ్‌న్యూస్ చెప్పారు. ‘వకీల్ సాబ్’ మూవీ బీజీఎంను నవంబర్ 16న రిలీజ్ చేస్తామని తెలిపాడు. దిల్ రాజు నిర్మాతగా, బోనీకపూర్ సమర్పణలో వచ్చిన ఈ మూవీకీ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిచాడు. శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో ప్రకాష్ రాజ్, నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు.
#VakeelSaab ON AIR @emirates my journey at 37000 feet is blessed ❤️ #VakeelSaabBGM on #Nov16th ♥️🎧🎵✈️ pic.twitter.com/yfuEUBuB6O
— thaman S (@MusicThaman) October 23, 2021






