- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెజవాడలో దారుణ హత్య.. అతి కిరాతకంగా నడి రోడ్డుపైనే..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ దుర్గ అగ్రహారంలో దారుణ హత్య చోటుచేసుకుంది. నడిరోడ్డుపై కత్తులతో ఒక వ్యక్తిని గుర్తు తెలియన వ్యక్తులు నరికి చంపేశారు. ఈ దారుణ హత్య విజయవాడలో కలకలం రేపుతోంది. క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. స్ధానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు.. హత్య ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. నడ్డిరోడ్డుపై అతి కిరాతకంగా ఒక వ్యక్తిని కత్తులతో దుండగులు నరికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ దుర్గ అగ్రహారంలో దారుణ హత్య చోటుచేసుకుంది. నడిరోడ్డుపై కత్తులతో ఒక వ్యక్తిని గుర్తు తెలియన వ్యక్తులు నరికి చంపేశారు. ఈ దారుణ హత్య విజయవాడలో కలకలం రేపుతోంది. క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. స్ధానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు.. హత్య ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. నడ్డిరోడ్డుపై అతి కిరాతకంగా ఒక వ్యక్తిని కత్తులతో దుండగులు నరికి చంపడం సంచలనంగా మారింది.
- Tags
- murder
Next Story






