- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. పెద్దమ్మను హత్య చేశాడు
by Batti.Sumithra |
<p>దిశ, భూపాలపల్లి: వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని మాదారం కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో వెంకటేష్ అనే వ్యక్తి పెద్దమ్మను గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హతురాలిని బండారి రాధగా గుర్తించారు. హంతకుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, భూపాలపల్లి: వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని మాదారం కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో వెంకటేష్ అనే వ్యక్తి పెద్దమ్మను గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హతురాలిని బండారి రాధగా గుర్తించారు. హంతకుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






