- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజపై హత్యాయత్నం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లా తెనాలి ముత్తంశెట్టి పాలెంలో దారుణం చోటుచేసుకుంది. రవితేజ అనే వ్యక్తిపై రౌడీ షీటర్ సురేష్ కత్తితో దాడికి యత్నించాడు. రవితేజ ప్రమాదాన్ని గమనించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే వివాహేతర సంబంధం కారణంగా రవితేజ అనే వ్యక్తిపై హత్యాయత్నం చేసినట్టు సురేష్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసునయోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లా తెనాలి ముత్తంశెట్టి పాలెంలో దారుణం చోటుచేసుకుంది. రవితేజ అనే వ్యక్తిపై రౌడీ షీటర్ సురేష్ కత్తితో దాడికి యత్నించాడు. రవితేజ ప్రమాదాన్ని గమనించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే వివాహేతర సంబంధం కారణంగా రవితేజ అనే వ్యక్తిపై హత్యాయత్నం చేసినట్టు సురేష్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసునయోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






