- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూదాన్ పోచంపల్లిలో యువకుడిపై హత్యాయత్నం
by Shyam |
<p>దిశ, నల్లగొండ: గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేయడంతో ఓ యువకుడు గాయపడిన సంఘటన భూదాన్ పోచంపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాండు ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా భద్రావతి కాలనీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తప్పించుకునే క్రమంలో పాండుకు గాయాలయ్యాయి. రైతులు వస్తుండటం గమనించి దండగులు పరారయ్యారు. గాయపడిన పాండును స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. tags: murder […]</p>

X
దిశ, నల్లగొండ: గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేయడంతో ఓ యువకుడు గాయపడిన సంఘటన భూదాన్ పోచంపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాండు ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా భద్రావతి కాలనీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తప్పించుకునే క్రమంలో పాండుకు గాయాలయ్యాయి. రైతులు వస్తుండటం గమనించి దండగులు పరారయ్యారు. గాయపడిన పాండును స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
tags: murder attempt, nalgonda, knifes using, lockdown, 2 members
Next Story






