- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీరు పనులు వేగవంతం చేయండి’
by Shyam |
<p>దిశ, వరంగల్: వరంగల్లో చేపట్టిన స్మార్ట్ సిటీ పునులను వేగవంతం చేయాలని.. కేంద్ర ప్రభుత్వ అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్ మిషన్ జాయింట్ సెక్రెటరీ కునాల్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన న్యూ ఢిల్లీ నుంచి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ పనుల ప్రగతి, నిధుల కేటాయింపు, అందుబాటులో ఉన్న నిధులు తదితర అంశాలపై కార్పొరేషన్‌ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా […]</p>

X
దిశ, వరంగల్: వరంగల్లో చేపట్టిన స్మార్ట్ సిటీ పునులను వేగవంతం చేయాలని.. కేంద్ర ప్రభుత్వ అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్ మిషన్ జాయింట్ సెక్రెటరీ కునాల్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన న్యూ ఢిల్లీ నుంచి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ పనుల ప్రగతి, నిధుల కేటాయింపు, అందుబాటులో ఉన్న నిధులు తదితర అంశాలపై కార్పొరేషన్‌ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా 42 స్మార్ట్ సిటీ టౌన్లలో అభివృద్ధి పనులకు అంతరాయం కలిగిందన్నారు. ప్రస్తుతం నిర్మాణాలకు వెసులుబాటు కల్పించినందున త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.
Next Story






