- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముప్పనపల్లిని సందర్శించిన సీతక్క
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా ముప్పనపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే సీతక్క గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వింతవ్యాధి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ముప్పునపల్లి ప్రజల మృత్యు భయాన్ని.. వెలుగులోకి తెచ్చిన మీడియాకు అభినందనలు తెలిపారు. వెంటనే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అధికారులు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా ముప్పనపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే సీతక్క గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వింతవ్యాధి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ముప్పునపల్లి ప్రజల మృత్యు భయాన్ని.. వెలుగులోకి తెచ్చిన మీడియాకు అభినందనలు తెలిపారు. వెంటనే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అధికారులు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
Next Story






