- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్టీప్లెక్స్‌లు తెరుచుకున్నాయి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: సుదీర్ఘకాలం విరామం తర్వాత విజయవాడ నగరంలో మల్టీప్లెక్స్ తెరచుకున్నాయి. రోజుకి మూడు షోలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. రెండు గంటలు ముందుగానే బాక్స్ ఆఫీస్‌లు ఓపెన్చేస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులు, టిక్కెట్లతో నడవనున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో సీటింగ్‌ను కుదించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 800 సింగిల్ థియేటర్లు తెరుచుకోలేదు. అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో సకలం బంద్ చేయడంతో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: సుదీర్ఘకాలం విరామం తర్వాత విజయవాడ నగరంలో మల్టీప్లెక్స్ తెరచుకున్నాయి. రోజుకి మూడు షోలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. రెండు గంటలు ముందుగానే బాక్స్ ఆఫీస్‌లు ఓపెన్చేస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులు, టిక్కెట్లతో నడవనున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో సీటింగ్‌ను కుదించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 800 సింగిల్ థియేటర్లు తెరుచుకోలేదు. అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో సకలం బంద్ చేయడంతో పాటు సినిమా థియేటర్లు కూడా బంద్ చేశారు.
Next Story






