- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హ్యాట్రిక్ వీరుడు ముద్దం
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహాయాదవ్ ముచ్చటగా మూడవసారి గెలుపొంది, హ్యాట్రిక్ విజయం సాధించారు. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒకే ఒక్కడిగా గెలుపొంది చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ముద్దం కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూకట్‌పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్టారావు చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత 2015, జీహెచ్ఎంసీ […]</p>

X
దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహాయాదవ్ ముచ్చటగా మూడవసారి గెలుపొంది, హ్యాట్రిక్ విజయం సాధించారు. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒకే ఒక్కడిగా గెలుపొంది చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ముద్దం కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూకట్‌పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్టారావు చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత 2015, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. 2015లో టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచి రెండోసారి కార్పొరేటర్‌గా గెలుపొందాడు. తాజాగా బల్దియా 2020 ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేసి హ్యాట్రిక్ వీరుడిగా నిలిచాడు.
Next Story






