- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్‌లో చేరిన ఆ పార్టీల ఎంపీటీసీలు.. ఎక్కడంటే..?
<p>దిశ, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీనగరం ఎంపీటీసీ మద్ది వనజ(సీపీఎం), ఆమె భర్త మద్ది రాము(సీపీఎం), కొత్తపల్లి ఎంపీటీసీ పూసం ధర్మరాజులు(ఏవీఎస్) ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టర్ తెల్లం వెంకట్రావు, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు అన్నె […]</p>

X
దిశ, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీనగరం ఎంపీటీసీ మద్ది వనజ(సీపీఎం), ఆమె భర్త మద్ది రాము(సీపీఎం), కొత్తపల్లి ఎంపీటీసీ పూసం ధర్మరాజులు(ఏవీఎస్) ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టర్ తెల్లం వెంకట్రావు, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Next Story






