- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసలు దోషులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు: జీవీఎల్
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 19 నెలలుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింగరావు అన్నారు. దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోయిందన్నారు. దాడులను రాజకీయ కోణంలో ఇతర పార్టీలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. అసలు దోషులను పట్టుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 19 నెలలుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింగరావు అన్నారు. దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోయిందన్నారు. దాడులను రాజకీయ కోణంలో ఇతర పార్టీలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. అసలు దోషులను పట్టుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
Next Story






