- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీ
<p>దిశ, నల్లగొండ: సూర్యాపేట మండలంలోని టేకుమట్ల, ఎండ్లపల్లి, హనుమతండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గురువారం పరిశీలించారు. గ్రామాల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్రయవిక్రయాలను, వసతులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల్లోని రైతులకు, హమాలీలకు మాస్కులు పంపిణీ చేసి, వాటి వినియోగంపై అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా […]</p>

X
దిశ, నల్లగొండ: సూర్యాపేట మండలంలోని టేకుమట్ల, ఎండ్లపల్లి, హనుమతండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గురువారం పరిశీలించారు. గ్రామాల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్రయవిక్రయాలను, వసతులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల్లోని రైతులకు, హమాలీలకు మాస్కులు పంపిణీ చేసి, వాటి వినియోగంపై అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా మహమ్మారిని తరిమివేయాలని తెలిపారు.
tags: MP badugula lingaiah yadav, inspects, grain buying center, suryapet
Next Story






