- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Samyuktha Menon : యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా..!
దిశ, సినిమా: ‘భీమ్లా నాయక్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. తర్వాత వచ్చిన ‘బింబిసారా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ‘సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ‘విరూపాక్ష’ సినిమాతో నటన పరంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది అనుకున్నారు. కానీ, ‘డెవిల్’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యలేదు. కానీ, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇన్‌స్టా వేదికగా తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకునే ఈ అమ్మడు.. ట్రెండీ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చి మెస్మరైజ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సంయుక్త మీనన్ అదిరిపోయే లాంగ్ డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది. చాలా రోజుల తర్వాత సంయుక్త గ్లామర్‌గా కనిపిస్తూ ఫోటో షూట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- Tags
- Samyuktha Menon