- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > మెగా హీరోను డామినేట్ చేసిన శ్రీలీల.. ఇది ఒక్కడి ప్రాబ్లమ్ కాదంటూ నెటిజన్ల కామెంట్స్!
మెగా హీరోను డామినేట్ చేసిన శ్రీలీల.. ఇది ఒక్కడి ప్రాబ్లమ్ కాదంటూ నెటిజన్ల కామెంట్స్!
యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీనే ఏలుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీనే ఏలుతోంది. ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో ఏకంగా పదికి పైనే సినిమాలున్నాయి. ఇక డాన్స్ విషయానికొస్తే ఈ ముద్దుగుమ్మకు తిరుగులేదు. అయితే డాన్స్ విషయంలో శ్రీలీల కుర్ర హీరోలకు ఓ రకంగా ఇబ్బందికి గురి చేస్తుందని సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఆది కేశవ’’ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. కాగా పాట కూడా ‘లీలమ్మ..’ అంటూ సాగుతోంది. ఈ సాంగ్‌లో కెమెరా ఫోకస్ వైష్ణవ్ తేజ్ కంటే శ్రీలీలపైనే ఎక్కువ ఉంది. తేజ్ కేవలం అందులో సపోర్టింగ్ రోల్‌లా అనిపిస్తుంది. ఈ హీరో కూడా మంచి డాన్సరే. కాకపోతే ఈ బ్యూటీ వైష్ణవ్‌నే డామినేట్ చేస్తుంది. ఈ సమస్య వైష్ణవ్ ఒక్కడిదే కాదు.. పాపం యంగ్ హీరోలందరిది.’’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Next Story






