- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రిషతో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. యంగ్ హీరో
‘2018’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మళయాల హీరో టోవినో థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఐడెంటిటీ’.

X
దిశ, సినిమా: ‘2018’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మళయాల హీరో టోవినో థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనస్‌ఖాన్ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు. దీంతో హీరో ‘త్రిషతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ కోసం ఎర్నాకులం, బెంగళూరు, మారిషష్, కోయంబత్తూరు లొకేషన్‌లను సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






