- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాబోయే భర్తతో పూర్ణ.. వైరల్ పిక్స్
by Hajipasha |
దిశ,సినిమా: మలయాళీ బ్యూటీ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. Latest Telugu News

X
దిశ,సినిమా: మలయాళీ బ్యూటీ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తూనే ఉంది. ఇటీవల పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడంతో పాటు బుల్లితెరపై కూడా జడ్జీగా వ్యవహరిస్తోంది. ఇక నటి పూర్ణ యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో కేరళలో ఘనంగా నిశ్చితార్థం చేసుకుంది. కాగా ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోను పంచుకుంది పూర్ణ. ఆమె ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందనే రూమర్స్ వస్తున్న క్రమంలో అలాంటిదేమీ లేదని నిరూపించేందుకే ఇలా చేసింది. ఓనమ్ సందర్భంగా సంప్రదాయ చీరలో భర్తతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది కూడా.
Next Story






