- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. ఆమె భర్త రణ్‌వీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గతంలో రణ్‌వీర్ న్యూడ్ ఫొటోలు షేర్ చేసి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఇంటర్వ్యూలో దీపికకు మరోసారి ఈ న్యూడ్ ఫొటో షూటింగ్‌పైనే ప్రశ్న ఎదురైంది. దీంతో స్పందించిన ఆమె.. ‘ఒకరి ఇష్టాలను సమర్థించకపోయినా పర్వాలేదు కానీ వ్యతిరేకించకూడదు. నేను కూడా అదే చేశా. నా భర్తకు నేనెప్పుడు సపోర్టుగా ఉంటా. అసలు అ ఫొటోలో తప్పేముంది. ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు కదా’ అంటూ తన భర్తపై వంద శాతం ప్రేమను వ్యక్తపరిచింది దీపిక.
Read more: బొద్దుగా ఉందని ఆ హీరోయిన్‌ను దారుణంగా ట్రీట్ చేసిన కరీన
Next Story






