- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > నాగార్జునతో డేట్‌కు వెళ్తాలని ఉంది.. నాగచైతన్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
నాగార్జునతో డేట్‌కు వెళ్తాలని ఉంది.. నాగచైతన్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా.. మీరు ఎవరితోనైనా డేట్‌కు వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తారు అని అడగ్గా.. కాజల్ ఏం ఆలోచించకుండా నాగార్జున పేరు చెప్పేసింది. అయితే కాజల్ పెళ్లికి ముందు ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది. అప్పటి వీడియోను ప్రస్తుతం జనాలు నెట్టింట వైరల్ చేస్తున్నారు.
నాగార్జున హీరోగా నటించిన ‘ది ఘోస్ట్’ చిత్రంలో ముందుగా కాజల్ హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. కానీ, ఆమె ప్రెగ్నెన్సీ కావడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ ప్లేస్‌లో సోనాల్ చౌహాన్‌ను తీసుకున్నారు. ఇప్పుడు కాజల్ మళ్లీ నాగార్జునతో కలిసి మూవీ చేయబోతుందట సమాచారం. కాగా, కాజల్ నాగచౌతన్యతో కలిసి దడ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
Next Story






