- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘విరూపాక్ష’ లేటెస్ట్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లో తెలుసా?
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’.

X
దిశ, సినిమా: మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ కంటెంట్‌తో వస్తే కలెక్షన్లకు అడ్డేది కాదని నిరూపించింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతుంది. ఇప్పటివరకు సక్సెస్ ఫుల్‌గా 11 రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 80 కోట్ల మార్క్ వసూళ్ల చేరువలో ఉంది. ఇప్పటివరకూ రూ.79.5 కోట్లు గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు.
#Virupaksha's strong hold at the Box-office continues in the 2nd Week 🥳
— SVCC (@SVCCofficial) May 2, 2023
UNSTOPPABLE on DAY 11 Grossing 79.5 Crores 💥🎉
Book your tickets#BlockbusterVirupakshahttps://t.co/HzG8SAAGh7@IamSaiDharamTej @iamsamyuktha_@karthikdandu86 @SVCCofficial @SukumarWritings pic.twitter.com/AZhaF1wfnH
Next Story






