- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hrithik Roshan: హృతిక్ రోషన్‌తో పాకిస్థానీ నటి వైరల్ ఫోటోస్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో రాకింగ్ ఎంట్రీ ఇచ్చాడు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో రాకింగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అయితే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నది అతని డాపర్ లుక్ మాత్రమే కాదు.. పాకిస్థానీ నటి మహిరా ఖాన్‌తో పాటు ఆయన కలిసి దిగిన ఫోటోలు కూడా. ఈ పిక్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ పాకిస్థానీ నటి మహిరా ఖాన్ గతంలో 2017లో షారుఖ్ ఖాన్ నటించిన 'రాయీస్ ' మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో హృతిక్ ఫ్యాన్స్ వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక మూవీ ప్లాన్ చేయాలని కోరుతున్నారు. ఇక వీరిద్దరితో పాటుగా టాప్ ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్ కూడా ఉన్నారు.
- Tags
- Hrithik Roshan
Next Story






