- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా చైతు-సామ్ కథ
నాగచైతన్య-సమంత ‘మజిలి’ రీమేక్‌గా వచ్చిన ‘వేడ్’ హిస్టరీ క్రియేట్ చేసింది.

X
దిశ, సినిమా: నాగచైతన్య-సమంత ‘మజిలి’ రీమేక్‌గా వచ్చిన ‘వేడ్’ హిస్టరీ క్రియేట్ చేసింది. రియల్ లైఫ్ పార్ట్‌నర్స్ జెనీలియా - రితేశ్ దేశ్‌ముఖ్ నటించిన ఈ మరాఠీ చిత్రం.. 100 డేస్ సక్సెస్‌ఫుల్ రన్నింగ్‌తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కాగా దీనిపై స్పందిస్తున్న సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెప్తుండగా.. సౌత్ హీరో సూర్య కూడా శుభాకాంక్షలు తెలిపాడు. ‘హార్టీ కంగ్రాట్స్ డియర్ జెనీలియా అండ్ బ్రదర్ రితేశ్ దేశ్‌ముఖ్. ఇది బ్యూటిఫుల్ సక్సెస్. టీమ్ అందరికీ బెస్ట్ విషెస్’ అంటూ ట్వీట్ చేశాడు.
Also Read..
- Tags
- samantha
Next Story






