- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా అందాలను ఎంజాయ్ చేస్తారు.. కానీ నన్ను గౌరవించరు
‘నేను భారీ ప్రజాదరణ పొందాను. కానీ ప్రజలు నన్ను గౌరవించట్లేదు.

X
దిశ, సినిమా: ‘నేను భారీ ప్రజాదరణ పొందాను. కానీ ప్రజలు నన్ను గౌరవించట్లేదు. నెట్టింట ఎంతో పాపులారిటీ సాధించినప్పటికీ తగినంత పనిని మాత్రం పొందలేకపోతున్నా’ అంటూ ఎమోషనల్ అవుతోంది ఉర్ఫీ జావేద్. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌కు హాజరైన ఉర్ఫీ.. తనదైన నయా లుక్‌లో ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ అండ్ ఫాలోయింగ్ గురించి ఓపెన్ అయింది. ‘ప్రజలు నా ఫ్యాషన్‌ను ఇష్టపడతారు. కానీ నన్ను గౌరవించరు. నాతో కలిసి పనిచేయడానికి ఇష్టపడరు. నేను అందరి దృష్టిని ఆకర్షించడానికి భిన్నమైన దుస్తులు ధరిస్తాను. దీనిని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇదే క్రమంలో నన్ను దారుణంగా ట్రోల్ చేస్తారు. జనాల మాటలు విని కలత చెందాను. కొన్ని కామెంట్స్ చాలా అగ్లీగా ఉంటాయి’ అంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టింది.
Next Story






