Unstoppable with NBK Sankranti Special PROMO

by Dishanational4 |
Unstoppable with NBK Sankranti Special PROMO
X

దిశ, సినిమా: 'ఆహా' లో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ 2' టాక్ షో అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఒక ఎపిసోడ్‌కి మించి మరో ఎపిసోడ్‌ను అందిస్తూ వెళుతున్నారు మేకర్స్. ఇటీవల స్ట్రీమింగ్ చేసిన ప్రభాస్ ఎపిసోడ్స్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ వేదికపై 'వీర సింహారెడ్డి' సినిమా టీమ్ సందడి చేయనుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. దర్శక నిర్మాతలతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నారు.


Next Story