- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ పుట్టిన రోజు
ముమైత్ ఖాన్ పేరు వినగానే పోకిరి మూవీలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' పాట గుర్తొస్తుంది.

X
దిశ,వెబ్ డెస్క్: ముమైత్ ఖాన్ పేరు వినగానే పోకిరి మూవీలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' పాట గుర్తొస్తుంది. ఈ హాట్ బ్యూటీ సెప్టెంబర్ 1, 1985న జన్మించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, ఒడియా భాషల్లోని సినిమాలలో ఆమె ఐటెమ్ పాటలు లెక్కలేనన్ని చేసింది. ఇప్పటికి 20 హిందీ సినిమాలు, 40 తెలుగు సినిమాలు, 16 తమిళ సినిమాలు , 5 కన్నడ సినిమాల్లో నటిచింది. నేడు తన 40 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.
Read More: ఈ ఏడాది వీరందరూ నాకు చాలా స్పెషల్.. నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
- Tags
- Mumaith khan
Next Story






