Shruti Haasan : నేడు శృతిహాసన్ పుట్టిన రోజు

by Disha Web Desk 10 |
Shruti Haasan : నేడు శృతిహాసన్ పుట్టిన రోజు
X

దిశ,సినిమా : శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్స్ , ఫ్లాప్స్ తో సంబందం లేకుండా సినిమాలను చేస్తుంది. నేడు స్టార్ హీరోయిన్ శృతిహాసన్ పుట్టిన రోజు. తన 38 వ బర్త్ డే జరుపుకుంటోంది. స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. కెమెరా ముందు తన నటనతో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగింది. మ్యూజిక్ స్టార్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ ఆమె అభిమానులకు దగ్గరగా ఉంటుంది. రీసెంట్ గా సలార్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది.



Next Story

Most Viewed