దసరా-సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు ఇవే

by Disha Web Desk 10 |
దసరా-సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు ఇవే
X

దిశ, సినిమా: పెద్ద పండుగలు వస్తున్నాయంటే చాలు స్టార్ హీరోల సినిమాలతో థియేటర్‌లు కళకళలాడుతాయి. మరి ఈ దసరా, సంక్రాంతికి టాలీవుడ్ నుంచి విడుదలకాబోతున్న సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం.

దసరాకు:

1. బాలయ్య ‘భగవంత్ కేసరి’ - అక్టోబర్ 19.

2. విజయ్ ‘లియో’ - అక్టోబర్ 20.

3. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ - అక్టోబర్ 20.

4. ‘గణపథ్’ పార్ట్-1 అక్టోబర్ 20.

సంక్రాంతి:

1. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ -జనవరి 12

2. వెంకటేష్ ‘సైంధవ్’ -జనవరి 13

3. రవితేజ ‘ఈగల్’ సంక్రాతికి (డేట్ ఫిక్స్ కాలేదు)

4. నాగార్జున ‘నా సామి రంగ’ సంక్రాంతి బరిలో.

5. తేజ సజ్జా ‘హనుమాన్’తో పాటు ‘అయాలన్’ ‘అరణ్మనై 4’ వంటి రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా టాలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలకానున్నాయి.

అయితే ఒకేసారి ఎనిమిది సినిమాలు విడుదలకానుండటంతో థియేటర్‌లు సర్దుబాటు చేయడం పెద్ద తలనొప్పిగా మారిందట. ఏ ఒక్కరూ తగ్గట్లేదట. మరి ఏం జరుగుతుందో చూడాలి.



Next Story

Most Viewed