Rashmika వదులుకున్న భారీ సినిమాలు ఇవే? అన్నీ అట్టర్ ప్లాఫ్..

by Disha Web Desk 9 |
Rashmika వదులుకున్న భారీ సినిమాలు ఇవే? అన్నీ అట్టర్ ప్లాఫ్..
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ రష్మిక మందన్న తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాక పట్టిందల్లా బంగారమే అన్నట్లు దూసుకెళ్లారు. వరుస హిట్స్‌తో టాప్ రేంజ్‌కు వెళ్లారు. అయితే ఈ అమ్మడు కొన్ని భారీ చిత్రాలను రిజెక్ట్ చేసిందట. అవి కనుక చేస్తే కెరీర్ ఇంకా చిక్కుల్లో పడేదని నెటిజన్లు భావిస్తున్నారు. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

‘‘నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద అంతగా ఆడలేదు. అలాగే మహాసముద్రం, ఆచార్య, మాస్టర్, బీస్ట్, అంటే సుందరానికీ, బంగార్రాజు’’ లాంటి చిత్రాలు రష్మిక రిజెక్ట్ చేసిందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ప్లాఫ్ అవుతాయని రష్మికకు ముందే తెలుసా ఏంటి..? ఈ భామ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ తాప్సి..


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed