- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఖరారు.. అదిరిపోయిన మోషన్ పోస్టర్ (వీడియో)
పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఖరారు.. అదిరిపోయిన మోషన్ పోస్టర్ (వీడియో)
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న PKSDT సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్ర టైటిల్ రివీల్ చేస్తూ.. మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న PKSDT సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్ర టైటిల్ రివీల్ చేస్తూ.. మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ‘బ్రో’(BRO) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మోషన్ పోస్టర్‌కు తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్రానికి భీమ్లానాయక్‌లో రానా తండ్రి పాత్రలో నటించిన సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. మరో ముఖ్య పాత్రలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. మామ అల్లుడు కలిసి నటిస్తుండటంతో మెగా అభిమానులు రెట్టింపు ఆనందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Next Story






