- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకట్టుకుంటున్న నాగచైతన్య ‘టైమ్ లెస్ లవ్’ సాంగ్
నాగచైతన్య హీరోగా, ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కస్టడీ’.

X
దిశ, సినిమా: నాగచైతన్య హీరోగా, ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కస్టడీ’. కృతి శెట్టి హీరోయిన్‌గా శరత్ కుమార్, అరవింద్ స్వామి, ప్రియమణి, ప్రేమి విశ్వనాధ్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 12న గ్రాండ్‌గా తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ నుంచి ‘టైమ్ లెస్ లవ్’ అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట యువతను, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌లో 2.1 మిలియన్స్‌కు పైగా రియల్ టైమ్ వ్యూస్ సొంతం చేసుకుంది.
Also Read..
Next Story






