- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్స్‌ను బఠానీలు అమ్మినట్లు అమ్ముతున్నరు.. వెళ్లి చూడండి.. నటి సంచలనం
ఒక విషయాన్ని మాట్లాడేందుకు ఎలాంటి రిగ్రెట్ ఫీల్ కాని వ్యక్తుల్లో తేజస్వి మడివాడ ముందుంటుంది. యాంకర్ నిఖిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇలాగే మాట్లాడింది. ముఖ్యంగా శృంగారం,

దిశ, వెబ్ డెస్క్ : ఒక విషయాన్ని మాట్లాడేందుకు ఎలాంటి రిగ్రెట్ ఫీల్ కాని వ్యక్తుల్లో తేజస్వి మడివాడ ముందుంటుంది. యాంకర్ నిఖిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇలాగే మాట్లాడింది. ముఖ్యంగా శృంగారం, ప్రపంచాన్ని చూసే విధానం, మైండ్ సెట్ మారే తీరు గురించి చెప్పింది. పూరీ జగన్నాధ్ ‘హార్ట్ ఎటాక్’ మూవీ కోసం తను ఫస్ట్ టైమ్ బ్యాంకాక్ వెళ్లానని.. 21 ఏళ్లున్న తాను అక్కడ వాతావరణం చూసి షాక్ అయినట్లు చెప్పింది. వీధుల్లో అందరూ సెక్స్ కోసమే నిల్చుంటారని.. బఠానీలు అమ్మినట్లు సెక్స్ అమ్ముతారని తెలిపింది. అప్పటి వరకు హైదరాబాద్‌లో పెరిగిన తను.. ఈ విషయాన్ని చాలా సీక్రెట్‌గా మాట్లాడటం చూశానని.. కానీ అక్కడ మాత్రం అంతా ఓపెన్ అని, దీంతో తన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని తెలిపింది. అప్పటి నుంచి ప్రపంచాన్ని చుట్టేయాలని.. కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకున్నట్లు చెప్పింది తేజస్వి. ప్రతి ఒక్కరికి ప్రపంచ పర్యటన అవసరమని తెలిపింది.






