- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ మూవీ రివ్యూ.. (వీడియో)
తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘కీడా కోలా’.

X
దిశ, వెబ్‌డెస్క్: తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘కీడా కోలా’. చైతన్య, రాగ మయూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. కంప్లీట్ ఫన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో యూత్ సినిమాలు తీసి హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ తో ఆకట్టుకున్నారో లేదో ఈ క్రింది వీడియో ఆధారంగా తెలుసుకుందాం..
- Tags
- Tharun Bhascker
Next Story






