- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
శృంగార సన్నివేశాల్లో మగవారు భయపడేది అందుకే.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
దిశ, సినిమా : టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా మంచి పేరు సంపాదించుకున్న నటి తమన్నా. ఈమె తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అంతే కాకుండా తన డ్యాన్స్‌కు కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా తన గ్లామర్, హొయలు ఒలుకబోస్తూ ప్రతి హీరోయిన్‌కు పోటీ ఇస్తూ తన దైన స్టైల్లో సినిమాల్లో దూసుకెళ్తోంది.
ముఖ్యంగా కొన్ని రోజుల వరకు బోల్డ్ సీన్స్‌కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోకి వెళ్లాక తనలో కాస్త మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. లస్ట్ స్టోరీస్ 2, జీ కార్ద అనే వెబ్ సిరీస్ లలో తమన్నా బోల్డ్ గా రెచ్చిపోయింది. ఏ సీనిమాలో లేని విధంగా ఈ ముద్దుగుమ్మ ఆ మూవీస్‌లో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ శృంగార సన్నివేశాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్స్‌లో నటించడం చాలా కష్టం. నేను మొదట్లో ఇలాంటి వాటిల్లో నటించకూడదు అనుకున్నాను కానీ నా రూల్స్ బ్రేక్ చేసిన నేను బోల్డ్ సీన్స్‌లో నటించాను. నటించాల్సిన పరిస్థి వచ్చింది. అయితే చాలా మంది శృంగార సన్నివేశాల్లో నటించడానికి హీరోయిన్స్ చాలా ఇబ్బంది పడతారు అని అనుకుంటారు. కానీ అది అవాస్తవం. ఒక నటి ఆ సీన్ చేయడానికి ఎంత భయపడుతుందో అంతకు రెట్టింపుగా హీరో కూడా టెన్షన్‌గా ఫీల్ అయ్యి చేస్తాడు. ఉందేరంటూ తనతో పాటు నటిస్తున్న నటి ఇబ్బంది పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలని మేల్ యాక్టర్స్ భావిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. కానీ అలాంటి సన్నివేశాలు చేసినప్పుడు అండర్ స్టాండిగ్‌గా చేయాలి అప్పుడే ఆ సీన్ బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
- Tags
- Tamannaah Bhatia