- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయాల సంఖ్య చూసి గర్వపడుతున్నా: కెరీర్ సక్సెస్‌పై టబు
సీనియర్ నటి టబు 2022లోనూ తన కెరీర్ సక్సెస్‌గా దూసుకుపోవడంపై ఆనందం వ్యక్తం చేసింది. అంతేకాదు తన నటన జీవితంలో పెరుగుతున్న విజయాల సంఖ్య చూసి గర్వపడుతున్నానన్న ఆమె.. 'ఈ సక్సెస్ ఎన్నో సంఘటనలు, సవాళ్లతో కూడినది.

X
దిశ, సినిమా : సీనియర్ నటి టబు 2022లోనూ తన కెరీర్ సక్సెస్‌గా దూసుకుపోవడంపై ఆనందం వ్యక్తం చేసింది. అంతేకాదు తన నటన జీవితంలో పెరుగుతున్న విజయాల సంఖ్య చూసి గర్వపడుతున్నానన్న ఆమె.. 'ఈ సక్సెస్ ఎన్నో సంఘటనలు, సవాళ్లతో కూడినది. కఠినమైనది' అంటూ తాజా ఇంటరాక్షన్‌లో చెప్పుకొచ్చింది. అలాగే గత యేడాదిన్నరపాటు ఛాలెంజింగ్‌తో కూడిన తన ప్రయాణం టఫ్‌గా ఉందన్న నటి..
ఈ వయసులోనూ ఒకేసారి నాలుగు- ఐదు సినిమాలు చేయడం సవాలుగా మారిందని చెప్పింది. అయితే సినిమాకు సంబంధించిన టీమ్ అందరూ కష్టపడితేనే విజయాలు సాధ్యమవుతున్నప్పటికీ.. తాను కోవిడ్‌కు పెద్దగా భయపడకుండా సాధారణ పరీక్షగా భావించి పనిని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొంది. చివరగా ఈ సంవత్సరాన్ని అందమైన, అద్భుతంగా కాలంగా భావిస్తున్నట్లు తెలిపింది.
- Tags
- Tabu
Next Story






